25 missing as boat capsizes in Bihar
బీహార్లో పడవ బోల్తా 25మంది వరకూ గల్లంతు

సోన్నదిలో సోమవారం ఓ పడవ బోల్తా పడింది. భోజ్పూర్ జిల్లా కైరా సమీపంలో జరిగిన ఈ ఘటనలో సుమారు 25మంది వరకూ గల్లంతు అయినట్లు సమాచారం. ఇప్పటివరకూ రెండు మృతదేహాలను వెలికితీశారు. మరో నలుగురిని స్థానికులు రక్షించారు. గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 25 missing as boat capsizes in Bihar | over 25 people were missing after an overcrowded boat capsized in the Sone river in Bihar’s Bhojpur district early












