Around 12 new faces are expected to be inductedNew Delhi: Around 12 new faces are expected to be inducted and an equal number of ministers of state likely to be promoted in a major revamp of the Union Council of Ministerson Sunday as a rejig of portfolios could see Anand Sharma in the external affairs ministry. Among the new entrants are actor turned politician Chiranjeevi (Andhra Pradesh), Manish Tewari (Punjab), A H Khan Chowdhry, brother of late A B A Ghani Khan Chowdhry, Pradeep Bhattacharya and Deepa Dasmunsi (West Bengal), Tariq Anwar (Maharashtra), Pradeep Balmuchu (Jharkhand), K Rahman Khan (Karnataka) and Pradeep Majhi (Odisha).

కేంద్ర మంత్రి వర్గంలో భారీ పునర్ వ్యవస్థీకరణకు తెర లేచింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రులు, పదోన్నతులు పొందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందునుంచి అనుకున్నట్లే  రాష్ట్రానికి చెందిన ఎంపీలు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, కిల్లి కృపారాణికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. వీరితోపాటు కొత్తగా మనీశ్ తివారీ (పంజాబ్), ఏహెచ్ ఖాన్ చౌదురి, ప్రదీప్ భట్టాచార్య, దీపాదాస్ మున్షీ (పశ్చిమ బెంగాల్), తారిక్ అన్వర్ (మహారాష్ట్ర), ప్రదీప్ బాల్‌ముచు (జార్ఖండ్), కె.రహమాన్ ఖాన్ (కర్ణాటక), ప్రదీప్ మాజి (ఒడిసా)లకు పదవులు లభించాయి. 

Print Friendly