Bomb Blast in Rajamundry Railway Station
రాజమండ్రి రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు
రాజమండ్రి : రాజమండ్రి రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు. పేలుళ్ల ఘటనలో ఓ అనుమానితుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపరిచిత వ్యక్తి ఇచ్చిన పార్శిల్‌ను కిందపెట్టానని అనుమానితుడు తెలిపాడు.
Bomb Blast in Rajamundry Railway Station | Bomb squad checks in Rajahmundry Railway Station, rajahmundry railway station ten people injuries















