చుండ్రు సమస్య నివారణ 

DANDRUFF CHUNDRU SAMASYA NIVARANAబీట్‌రూట్‌ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

DANDRUFF CHUNDRU SAMASYA NIVARANA | Concentrated liquid obtained from boiling beetroot can be applied to the hair, thus it can clear dandruff. coastal world

Print Friendly