Dasara Holidays 2012 For Schools in AP
పాఠశాలలకు దసరా సెలవులు
సోమవారం నుంచి 26వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్‌లో దసరా సెలవుల తేదీలను పాఠశాల విద్యాశాఖ పొందుపరిచింది. అయితే 27వ తేదీ బక్రీద్ పండుగ, 28వ తేదీ ఆదివారం కావడంతో పాఠశాలలు 29వ తేదీన సోమవారం పున:ప్రారంభమ వుతాయి. Dasara Holidays 2012 For Schools in AP | Government of Andhra Pradesh wil be declared Dasara holidays 2012 for Junior Colleges and Schools in the state.












