Defending champions Australia beat West Indies
సెమీస్‌లో విండీస్‌పై ఆస్ట్రేలియా గెలుపు
శుక్రవారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో ఆసీస్ 28 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 115 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 87 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఆసీస్ బౌలర్ హంటర్ (5/22) ధాటికి నీరో (31), డాలీ (25) మినహా మిగతావారు విఫలమయ్యారు. పెర్రీ, ఓస్‌బోర్నీ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. కీలక వికెట్లు తీసిన పెర్రీకి ‘వుమన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆసీస్… ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
Defending champions Australia beat West Indies | Defending champions Australia beat West Indies by 28 runs to book a Women’s World Twenty20 final vs England.
Australia women beat West Indies women to go through to the World T20 final | Australia Women 115-7; West Indies Women 87 | Australia win by 28 runs and play England in final












