India’s Dipika Pallikal recorded a straight sets win over American Amanda Sobhy at the Australian Squash Open to become the first Indian to enter the semifinals of a Gold Series event.Following her win over sixth seeded Frenchwoman Camille Serme, Dipika played brilliantly in her quarterfinal against Amanda, who had earlier caused an upset beating World No.3 Jenny Duncalf in the pre quarters here at the National Convention Centre.The Indian, in her third appearance here, stamped her authority over the 19-year-old Amanda with a 11-5, 11-7, 12-10 win.
Dipika reached her career best ranking of World No.14 in February under the training Fitzgerald, which made her the highest ranked Indian squash player ever.Dipika will next face World No.4 Laura Massaro from England for a place in the final. Dipika created history in May by being part of the first Indian women’s team to win the Asian Squash Championship title.
భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి దీపికా ఆస్ట్రేలియా స్క్వాష్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె వరుస సెట్లలో అమెరికాకు చెందిన అమెండ సోబిని కంగుతినిపించింది. చక్కని ఫామ్‌లో ఉన్న 11వ సీడ్ దీపిక 11-5, 11-7, 12-10తో సోబిని ఇంటిదారి పట్టించింది. గత మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను ఓడించిన సోబికి ఈ మ్యాచ్‌లో చుక్కలు చూపించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఆమె ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇంగ్లండ్‌కు చెందిన లౌర మస్సారోతో తలపడుతుంది. మూడేళ్ల క్రితం తాను ఇక్కడ క్వాలిఫయర్‌గా ఆడి మెయిన్ డ్రాకు అర్హత సాధించానని దీపిక తెలిపింది. గతేడాది తొలి రౌండ్లోనే వెనుదిరిగానని,ఇప్పుడు 11వ సీడ్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్లోకి ప్రవేశించడం ప్రత్యేక అనుభూతి అని చెప్పింది.
