నేటి నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్
ఇంజనీరింగ్, బీ-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్(ఎంపీసీ స్ట్రీమ్) అభ్యర్థులకు గురువారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ తెలిపారు. 27, 28 తేదీల్లో 1 నుంచి లక్ష ర్యాంకు వరకు.. 29, 30 తేదీల్లో 1,00,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్‌ఆప్షన్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. హెల్ప్‌లైన్ కేంద్రాల కోసం ఎంసెట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
The Qualified and eligible candidates of EAMCET– 2012 who have participated and not participated in I-Phase of counseling are informed that Final Phase of web counseling will be conducted during 27.09.2012 to 30.09.2012 for M.P.C. Stream to take Engineering and B.Pharmacy Courses, and during 03.10.2012 to 04.10.2012 for BI.P.C. Stream to take Bio-Technology & B.Pharmacy Courses. For all other details refer the detailed notification available on the website: http://apeamcet.nic.in for M.P.C. Stream and website: http://apeamcetb.nic.in for Bi.P.C. Stream. Notification for Pharm-D Course (For MPC & BIPC) will be issued separately as and when the approvals are received from Pharmacy Council of India.
DATE RANK FROM RANK TO
27th & 28th Sep, 2012 1 100000
29th & 30th Sep, 2012 100001 LAST++
