Top ranked roger federer won a record fifthరోజర్ ఫెడరర్‌ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకొని యూఎస్ ఓపెన్ చివరిదాకా నంబర్‌వన్ ర్యాంక్‌ను ఖాయం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ ఫెడరర్ 6-0, 7-6 (9/7)తో రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. తద్వారా ఓపెన్ శకంలో ఐదుసార్లు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అత్యధికంగా 21 మాస్టర్స్ టైటిల్స్‌తో రాఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డును ఫెడరర్ సమం చేశాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 5,35,600 డాలర్ల (రూ. 2 కోట్ల 98 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Top ranked roger federer won a record fifth cincinnati title sunday, dominating second ranked novak djokovic from the outset of a 6-0, 7-6 (9-7) win for the western & southern open championship.federer improved to 5-0 in cincinnati finals and tied rafael nadal for the most masters titles with 21.by contrast, the 31-year-old federer skipped the rogers cup, leaving him fresher sunday.federer and djokovic rarely have such lopsided days together. The swiss star won the first set in only 20 minutes, allowing djokovic just 10 points. It was the first time in their 28 career matches that one of them took a set 6-0.the serb never fully recovered, snapping his streak of 15 straight wins on hard courts.

Print Friendly