టి20 ప్రపంచకప్ ఫైనల్‌కి విండీస్

Gayle power West Indies into T20 finalప్రేమదాస స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 74 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక స్కోరు. క్రిస్ గేల్ (41 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ షాట్లతో చెలరేగగా… పొలార్డ్ (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), బ్రేవో (31 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్సర్లు) తమ దూకుడును జోడించారు. అనంతరం ఆస్ట్రేలియా 43 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. అయితే కెప్టెన్ బెయిలీ (29 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కొద్ది సేపు పోరాడినా ఆసీస్ లక్ష్యానికి చాలా దూరంగా నిలిచిపోయింది. చివరకు 16.4 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గేల్.

Gayle power West Indies into T20 final | Gayle and Pollard smashed a blistering unbeaten 75 as West Indies stormed into their maiden ICC World T20 final.

Chris Gayle and Kieron Pollard lit up the second semi-final with scintillating power-hitting as West Indies crushed Australia by 74 runs on Friday to reach their first World Twenty20 final.

ఆదివారం విండీస్, లంక ఢీ

Print Friendly