Published On: Tue, Aug 14th, 2012

India beat Zimbabwe in Under 19 World Cup

జింబాబ్వేపై భారత్‌ ఘనవిజయం

India beat Zimbabwe in Under 19 World Cupఅండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, జింబాబ్వేల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. భారత్‌ ఉంచిన 262 పరుగుల లక్ష్యా న్ని చేధించడంలో జింబాబ్వే విఫలమైంది. 44.1 ఓవర్లతో 198 పరుగులకు ఆలౌట్‌ అయింది. జింబాబ్వే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ లేక్‌ బాగా ఆడాడు. 107 బంతుల్లో 118 (10ఫోర్లు, 5సిక్స్‌లు) పరుగులు చేసి మ్యాచ్‌కే వన్నె తెచ్చాడు. మిగిలిన జింబాబ్వే ఆటగాళ్లు విఫలమవడంతో లేక్‌ చేసిన సెంచరీ వృధాగా పోయింది. భారత్‌ బౌలర్‌ కమల్‌పస్సీ రాణించాడు. 8.1 ఓవర్లలో 23 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. సందీప్‌ శర్మ, రవికాంత్‌సింగ్‌, ఉన్ముక్త్‌, చాంద్‌లు తలోవికెట్‌ పడగొట్టారు.

India beat Zimbabwe in Under 19 World Cup | India beat Zimbabwe by 63 runs in an ICC Under-19 World Cup Group C match on Tuesday. Paceman Kamal Passi wreaked havoc with a superb six-wicket haul as India thrashed Zimbabwe by 63 runs to bring their campaign back on track in the Under-19 Cricket World Cup, on Tuesday.

Print Friendly