ఫైనల్లో పాక్‌పై భారత్ గెలుపు

Indian women beat Pakistan to lift T20 Asia Cupఆసియా కప్ టి20 టోర్నీలో భారత మహిళల జట్టు దుమ్మురేపింది. బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో సత్తా చాటుతూ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఫైనల్లో ఓడించింది. బుధవారం ఇక్కడ జరిగిన అంతిమ సమరంలో భారత్ 18 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 63 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. Indian women beat Pakistan to lift T20 Asia Cup | The Indian women’s cricket team lifted the inaugural Asian Cricket Council’s Twenty20 Asia Cup after beating arch-rivals Pakistan by 18 runs

Print Friendly