Published On: Fri, Oct 12th, 2012

Kumble as new chairman of ICC Cricket Committee

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా కుంబ్లే

Kumble as new chairman of ICC Cricket Committeeఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఇక్కడ జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ స్థానంలో కుంబ్లే ఈ బాధ్యతలు చేపడతాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా అత్యంత అనుభవం ఉన్న కుంబ్లేని ఈ పదవికి సరైన వ్యక్తిగా భావిస్తున్నట్లు ఐసీసీ అధ్యక్షుడు అలన్ ఐసాక్ వ్యాఖ్యానించారు. మూడేళ్ల పాటు కుంబ్లే ఈ పదవిలో కొనసాగుతాడు. సునీల్ గవాస్కర్ తర్వాత ఈ పదవిని చేపడుతున్న రెండో భారత ఆటగాడైన కుంబ్లే… 18 ఏళ్ల కెరీర్‌లో 132 టెస్టుల్లో 619 వికెట్లు, 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు.

Kumble as new chairman of ICC Cricket Committee

Former India cricketer Anil Kumble has been appointed as the chairman of the International Cricket Council’s Cricket Committee by the governing body as he replaced West Indies’ legend Clive Lloyd. The International Cricket Council released a statement confirming the appointment of Kumble as chairman of ICC Cricket Committee, for a term of two years, after the Executive Board meeting held at Colombo on Thursday.

Print Friendly