కాంగ్రెస్‌కు చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ గుడ్‌బై

సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు నేతలు పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి.జి.కుమార్ (మాడుగుల), భూపతిరాజు అచ్యుతరామరాజు (భీమిలి), డాక్టర్ పోలిశెట్టి సునీతిలతో పాటు పెద్ద సంఖ్యలో వారి అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.

Maddala Rajesh Kumar joined YSRC | Maddala Rajesh Kumar joined YSRC in the presence of its honorary president YS Vijayalakshmi at Lotus Pond, Karra too decided to join YSRC league.

Print Friendly