West Bengal Chief Minister said the trinamool congress would go it alone in the coming panchayat elections, a decision which raised questions on the future of the party’s relations with its ally, the Congress, in the State.Our alliance in Delhi is there and will be there as long as we get respect. But in West Bengal, the Trinamool will fight the panchayat elections alone,she said, addressing a rally in the city.
The rally is an important event on the party’s calendar, and is held to mark the death of 13 people in police firing on a procession in 1993.She said the State Congress leadership had no other work other than criticise the Trinamool government on television channels backed by the CPI(M) and added that she would not tolerate this.We will have to usher in change in the panchayats across the State.There should be no rural bodies under the control of the CPI(M), she said.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూపీఏ సంకీర్ణ సారథి కాంగ్రెస్‌కు గట్టి హెచ్చరిక సందేశం పంపారు.ఇకపై బెంగాల్‌లో ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే బరిలో దిగుతామని ప్రకటించారు. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడి మనుగడ సాగించాలని తాము భావించడం లేదన్నారు. వచ్చే ఏడాది జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను దసరా అనంతరమే నిర్వహించే అవకాశముందని శనివారమిక్కడ భారీ స్థాయిలో జరిగిన పార్టీ అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమత పేర్కొన్నారు.తృణమూల్ సవాలుకు తాము సిద్ధమేనని బెంగాల్ కాంగ్రెస్ ప్రకటించింది. మమత ఒంటరి పోరు ప్రకటనను విద్రోహ చర్యగా పీసీసీ చీఫ్ ప్రదీప్ భట్టాచార్య అభివర్ణించారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా మాకూ ఉంది.
