20న విపక్షాల దేశవ్యాప్త బంద్‌

డీజిల్‌ ధరల పెంపుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈనెల 20న దేశవ్యాప్త సమ్మెకు ఎస్పీ, వామపక్షాలు, బీజేడీ, టీడీపీ, జేడీఎన్‌లు ప్రకటించాయి. డీజిల్‌ ధర పెంపు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిపై ఈ సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. పెంచిన ధరలు తగ్గించాలని విపక్షాలు ఆందోళనకు దిగనున్నాయి.

NDA calls for nationwide strike on Sept 20 | NDA will hold a countrywide protest on September 20 protesting against the govt’s decision to hike diesel price.

BJP-led NDA will hold a nationwide protest on September 20 protesting against the central government’s decision to hike diesel price and allow FDI in multi-brand retail.

Print Friendly