ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో భారత జంట
ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జంట లియాండర్ పేస్- సానియా మీర్జా శుభారంభం చేసింది. గురువారం రాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో పేస్-సానియా జోడి 6-2, 6-4 స్కోరుతో జిమోన్‌జిక్-ఇవనోవిక్ (సెర్బియా)పై ఘన విజయం సాధించింది. క్వార్టర్స్‌లో పేస్-సానియా జంట టాప్ సీడ్ మ్యాక్స్ మిర్ని-విక్టోరియా అజరెంకా (బెలారస్)తో తలపడుతుంది.
Paes-Sania reach quarter finals at Olympics | Leander Paes and Sania Mirza defeated Serbian pair of Nenad Zimonjic and Ana Ivanovic in staright sets
