13 పరుగులతో కివీస్ ఓటమి
ఆదివారం గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై నెగ్గింది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది.
Pakistan beat New Zealand by 13 runs in their first Group D match of the Twenty20 World Cup at the Pallekele International Cricket Stadium on Sunday.
Brief score:
Pakistan 177-6 in 20 overs (Nasir Jamshed 56, Mohammad Hafeez 43; T. Southee 2-31, J. Oram 2-44)
New Zealand 164-9 in 20 overs (R. Nicol 33, B. McCullum 32; Saeed Ajmal 4-30). (Editing by Amlan Chakraborty)
