Published On: Mon, Sep 10th, 2012

Raavi venkateswara Rao back to Join TDP

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రావి

హైదరాబాద్‌ : గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ రోజు ఉదయం ఆయన మొదట బాలకృష్ణను కలిశారు. అనంతరం బాలకృష్ణ, రావిలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. Raavi venkateswara Rao back to Join TDP | Former MLA of Gudivada Raavi Venkateswara Rao has met Bala Krishna, Balayya has asked Venkateswara Rao to join.

Print Friendly