యూజీసీ నెట్ ఫలితాల విడుదల
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జూన్ 24న నిర్వహించిన నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్) ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 7 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 5,71,627 మంది హాజరయ్యారు. వీరిలో 43,957 మంది లెక్చర్‌షిప్‌కు, 3,625 మంది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్)కు అర్హత సాధించారు. ఫలితాలకు యూజీసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Result of UGC NET held on 24th June 2012 | RESULT OF THE UGC NATIONAL ELIGIBILITY TEST FOR JUNIOR RESEARCH FELLOWSHIP (JRF) AND ELIGIBILITY FOR LECTURESHIP HELD ON 24TH JUNE 2012.
