రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న ఘనత మహిళలకే :  సీఎం 

Rs 1500 cr loans for SHG women in APరాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు ఈ ఏడాది రూ. 1500 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రవీంధ్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇందిరాక్రాంతి పథం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న ఘనత మహిళలకే దక్కిందన్నారు. తొమ్మిది లక్షల మందికి త్వరలోనే అభయహస్తం పథకాన్ని అమలుచేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.

Rs 1500 cr loans for SHG women in AP | AP government will provide loans worth Rs 1500 crore to women working for SHGs in rural areas, said Chief Minister N Kiran Kumar Reddy.

Print Friendly