Sebastian Vettel stormed to the pole position for the IndianGreater Noida: Sebastian Vettel stormed to the pole position for the Indian Formula One Grand Prix ahead of Red Bull teammate Mark Webber on Saturday to further underline his world championship ambitions.Vettel’s main title rival, Fernando Alonso, will start Sunday’s race from fifth place, as the McLarens of Lewis Hamilton and Jenson Button occupy the second row on the grid in third and fourth place, respectively.

Vettel overturned a 39 point deficit on Alonso by winning the last three races in Singapore, Japan and South Korea, and is now also well positioned to triumph in India, where he won the inaugural race from pole last year.

ఇండియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రెడ్ బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ దూకుడును కొనసాగిస్తున్నాడు. రెండు ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. శనివారం నాటి క్వాలిఫయింగ్ రౌండ్‌లోనూ విశేష ప్రతిభ కనబరిచి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం అతను ఒక నిమిషం, 25.842 సెకన్లతో ఫాసెస్ట్ ల్యాప్‌ను నమోదు చేశాడు. మెక్‌లారెన్ డ్రైవర్ జెన్సన్ బటన్ 0.192 సెకన్ల వెనకగా లక్ష్యాన్ని చేరాడు. 

Print Friendly