దక్షిణాఫ్రిక విజయం
మహిళల టీ20 క్రికెట్ ప్రారంభమైంది. గాలెలో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రిక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 79 పరుగులకు ఆలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రిక జట్టు 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి విజయ లక్ష్యాన్ని చేరకుంది.
South Africa women beat Srilanka women by six wickets
Trisha Chetty spent a productive day on either side of the stumps as South Africa kicked off their women’s Twenty20 World Cup campaign with a comfortable six-wicket victory over hosts Sri Lanka in a Group B match on Wednesday.
South Africa play New Zealand in their next pool match on Friday at Galle while Sri Lanka play West Indies in the double-header on the same day.
