టీ20 మ్యాచ్ టికెట్ల డబ్బులు వాపసు : పీడీసీఏ
విశాఖపట్నం : వర్షం వల్ల రద్దయిన భారత్ – న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ టికెట్లకు సంబంధించిన డబ్బును మూడు రోజుల్లోగా తిరిగి చెల్లిస్తామని పీడీసీఏ ప్రకటించింది. మ్యాచ్ టికెట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని వీడీసీఏ అధ్యక్షులు విష్ణుకుమార్ ఈరోజు ఓ ప్రకటనలో తెలిపారు. T20 in Visakhapatnam news | who bought tickets even began enquiring if they get back the money if the match is cancelled.
