గవర్నర్ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు..

ESL Narasimhan Sworn Inఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి ఘనమైన చరిత్ర ఉందని, శాంతి, సహనం, సౌహార్ద్రాలతో రాష్ట్రాన్ని మరింత సుసంపన్నం చేసేలా సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

On 1 November 1956, the States Reorganization Act merged the Telugu-speaking areas of the former Hyderabad state also known as Telangana with the Andhra state to form the state of Andhra Pradesh. The city of Hyderabad, the former capital of the Hyderabad State, was made the capital of the new state.

Print Friendly