Bangalore: Former england captain turned commentator tony greig has been diagnosed with cancer, a report in an australian newspaper said on saturday. Greig has been diagnosed with a form of lung cancer, sydney morning herald newspaper reported on saturday. The report added that he needs to have a biopsy later this week to know about the treatment required. Greig, 66, is a respected commentator and was recently involved with the icc world twenty20 2012.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ గ్రెగ్ కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న 66 ఏళ్ల గ్రెగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షలో తేలింది. శ్రీలంకలో జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం ఆస్ట్రేలియాకు వచ్చిన గ్రెగ్‌కు ఊపిరితిత్తుల్లో ద్రవ పదార్థం ఇంకిపోయిన ఆనవాళ్లు కనిపించగా పరీక్షలో వ్యాధి బయటపడింది.
