Published On: Sat, Aug 18th, 2012

V.V. Vinayak titled ram charan movie as ‘NAYAK’

Ram Charan Teja’s upcoming untitled Tollywood Ram Charan Teja’s upcoming untitled Tollywood movie under V.V.Vinayak direction is finally titled as Nayak. Kajal Agarwal and Amalapal are playing lead female roles in Ram Charan Nayak Movie.D.V.V.Dannaiah is producing Ram Charan Nayak Movie Under Universal Media Banner.

Intitaly the movie title rumroed as Cherry (Cherry is Ram Charan’s pet name), according to story wise cherry isn’t suitble,so the movie unit searched for youthful titled. At finally the whole unit preferd to Nayak. Thanman is tuning songs. Thanman is planning to remix a Subhaleka Rasukunna yadhalo yepudo song from Kondaveti Donga movie for Ram Charan Nayak. Chota K Naidu is handling cinematography. S.Radhakrishna is presenting the movie.

రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ‘నాయక్ ‘ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ది లీడర్ అనేది ట్యాగ్ లైన్ . తాజాగా ఈచిత్రానకి సంబంధించి రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ను వివి వినాయక్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా విడుదల చేశారు. ఇప్పటి వరకు ఫేస్ బుక్‌లో లేని వివి వినాయక్ రెండు రోజుల క్రితమే అకౌంట్ ఓపెన్ చేశారు. ఇకపై దీని ద్వారా రామ్ చరణ్ ‘నాయక్’ చిత్రానికి సంబంధించి అప్టేడ్స్ అందనున్నాయి.రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా కోసం ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ‘శుభలేఖ రాసుకొన్న’ అనే గీతాన్ని రీమిక్స్‌ చేయనున్నారు.సంక్రాంతికి ఈ సినిమా తెర మీదకు వస్తుంది.

Print Friendly