Virat Kohli’s century counts
Virat Kohli cracked a superb 106 and Virender Sehwag scored 96 runs as their 173 run stand for the second wicket laid the foundation for India’s imposing 314 for six after electing to bat.Diminutive left-hander Suresh Raina (50 off 45) and skipper Mahendra Singh Dhoni (35 off 29) added valuable runs towards the end to take the side past 300 run mark.
Pathan (2/37), R Ashwin (2/46) and Yadav (2/76) took two wickets each for India.Kohli carried his good form of the last season into the match as he scored his fourth hundred in his last five innings. The 23 year old Kohli blasted nine boundaries in his 113-ball innings.Sehwag, who was given reprieve by Tillakaratne Dilshan in the second over, had 10 boundaries in his 97 ball innings.
సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన భారత జట్టు అదరగొట్టింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనిసేన 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ గంభీర్ (3) విఫలమైనా సెహ్వాగ్ (97 బంతుల్లో 96; 10 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లి (113 బంతుల్లో 106; 9 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో సెంచరీ చేశాడు. సెహ్వాగ్ సెంచరీ మిస్ అయినా కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 173 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంతో భారత్ కుదురుకుంది. రోహిత్ (5) విఫలమైనా,రైనా (45 బంతుల్లో 50; 3 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి స్లాగ్ ఓవర్లలో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. మొత్తంమీద సమష్టిగా రాణించిన భారత బ్యాట్స్‌మెన్ లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.












